NTR Fans Trolls On Meerra Chopra || ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై మీరా చోప్రా పోలీస్ కేస్...!!

2020-06-04 21,557

Meerra Chopra n social media NTR Fans. Mira Chopra, who has also made a police case, has tweeted another shocking.
#MeerraChopra
#NTRFans
#NTRFansTrollsMeerraChopra
#MeerraChopracomplaintonJrNTRfans
#tollywood
#jrntrresponseonMeerraChopra
#trolls
#tweets

ఎవరు ఊహించని వివాదంతో హాట్ టాపిక్ గా మారింది నార్త్ హీరోయిన్ మీరా చోప్రా. ప్రస్తుతం సోషల్ మీడియాలో మీరా చోప్రా ఎన్టీఆర్ ఫ్యాన్స్ పై ఒక రేంజ్ లో మండిపడుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్ కేస్ కూడా వేసినట్లు చెప్పిన మీరా చోప్రా మరో షాకింగ్ ట్వీట్ చేసింది.